Header Banner

పార్లమెంటు బృందాల విదేశీ పర్యటనలకు షెడ్యూల్ ఖరారు! ఆపరేషన్ సిందూర్ పై..!

  Sun May 18, 2025 20:12        Politics

విదేశాలకు వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందాల పర్యటనల తేదీలు ఖరారయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ అంశంపై వివిధ దేశాల్లో వివరించేందుకు ఎంపీలు బయలుదేరుతున్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 3 వరకు శ్రీకాంత్ శిందే నేతృత్వంలోని బృందం మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాలు, యూఏఈలో పర్యటించనుంది. అదే రోజు (మే 21) సంజయ్ ఝా నేతృత్వంలోని మరో బృందం జపాన్‌కు వెళ్తుంది. మే 22న కనిమొళి నేతృత్వంలోని బృందం రష్యాకు వెళ్లనుండగా, మే 24న శశి థరూర్ బృందం గయానాకు, అదే రోజు సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఖతార్‌లోని దోహా నగరానికి పర్యటనకు వెళ్లనుంది. ఎంపీల ఈ పర్యటనలపై ఈ నెల 21 మరియు 23 తేదీల్లో విక్రం మిస్రీ అధికారిక వివరాలు తెలియజేయనున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OperationSindoor #IndianMPsAbroad #ForeignTour #IndiaDiplomacy #GlobalOutreach #IndianParliament